ట్విట్టర్ కి పోటీగా సరికొత్త యాప్ ని తీసుకొస్తున్న మెటా . ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్ అనుబంధ సంస్థ అయిన మెటా సంస్థ ఇప్పుడు సరికొత్త యాప్ తో ట్విట్టర్ కి పోటీ ఇవ్వాలనుకుంటుందా ?

ట్విట్టర్ కి పోటీగా సరికొత్త యాప్ ని తీసుకొస్తున్న మెటా . ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్ అనుబంధ సంస్థ అయిన మెటా సంస్థ ఇప్పుడు సరికొత్త యాప్ తో ట్విట్టర్ కి పోటీ ఇవ్వాలనుకుంటుందా ?

సోషల్ యాప్స్ లో టాప్ మోస్ట్ యాప్ ట్విట్టర్ లో ఇటు సామాన్యులతో పటు రాజకీయ రంగం,సెలబ్రటీలు ,వ్యాపార పారిశ్రామిక వేత్తలు బిజినెస్ సంస్థలు లు కలిగిన అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫారం. దీన్ని అతి భారీ వేల్యూ తో ఎలెన్ మాస్క్ చేజిక్కించుకున్నాడు . ఆ తర్వాత ట్విట్టర్లో చాల మార్పులు వచ్చాయి. పైడ్ బ్లూ టిక్ వంటి మార్పులతో ఎలెన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే బ్లూ స్కై అనే అప్ ను ట్విట్టర్ కి పోటీ గా తీసుకురానట్లు ప్రకటించారు.

ట్విట్టర్​కు పోటీగా ఇంకో యాప్ రూపొందించబోతున్నారు మెటా సంస్థ . మెటా రూపొందించబోతున్న ఈ కొత్త యాప్ డిసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి పని చేయబోతుంది. మెటా తీసుకురాబోతున్న మాస్టోడాన్ నిజానికి 2016 లో ప్రారంబించారు . ప్రస్తుతం మాస్టోడాన్ నెట్వర్క్ లో 2 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.creators ,సెలెబ్రెటీస్ తమ ఆసక్తి అనుగుణంగా పోస్టులను పంచుకునేందుకు కొత్త తరహా ఫీచర్స్ తో సరికొత్తగా ఈ మాస్టోడాన్ యాప్ ని అభివృద్ధి చేస్తున్నారు.ఇది ట్విట్టర్ కి పోటీగా త్వరలోనే రాబోతుంది అనే సమాచారం .కానీ ఈ యాప్ ని ఎప్పటి నుండి అమలులోకి తీసుకురాబోతున్నారు అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు

Updated On 11 March 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story