మార్చి 31 లో ఆర్థిక సంవత్సరం (financial year)ముగిసే లోపు ప్రభుత్వ సంబంధిత పన్నులు (Taxes)అలాగే ఇతర విషయాలు కూడా పూర్తి చేయాల్సిన భాద్యతను మరిచిపోకండి. ఈ మార్చి 31 లోపు అసలు మనం ఏ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.ఎలాంటి ఆర్థిక జరిమానాలు అకౌంట్ డీ యాక్టివేషన్(Account Deactivation)లేకుండా సకాలంలో మనం ఈ పనులను పూర్తి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మార్చి 31వ లోపు పూర్తి చేయాల్సిన పనులు ఇవే...

మార్చి 31 లో ఆర్థిక సంవత్సరం (financial year)ముగిసే లోపు ప్రభుత్వ సంబంధిత పన్నులు (Taxes)అలాగే ఇతర విషయాలు కూడా పూర్తి చేయాల్సిన భాద్యతను మరిచిపోకండి. ఈ మార్చి 31 లోపు అసలు మనం ఏ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.ఎలాంటి ఆర్థిక జరిమానాలు అకౌంట్ డీ యాక్టివేషన్(Acount De activation)లేకుండా సకాలంలో మనం ఈ పనులను పూర్తి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మార్చి 31వ లోపు పూర్తి చేయాల్సిన పనులు ఇవే...

ఆధార్ కార్డు(Aadhar card) పాన్ కార్డు లింక్ (Pan Card)ని కేంద్రం మార్చి 31 లోపు చేసుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి జారీ చేసింది కానీ ఇటీవల ఆ గడువు ని ప్రభుత్వం(Government) పెంచడం అయ్యింది . జూన్ 30 వరకు ఈగడువు తేదీని పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది.. ఇలా పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చెయ్యకపోతే ఏం జరుగుతుంది అంటే కనుక మనం ఎలాంటి బ్యాంకు(bank) కార్యకలాపాలు జరుపుకుండా మన బ్యాంకు ఖాతా చేజారే అవకాశాలు ఉన్నాయి.దాంతో ప్రభుత్వ ప్రయోజనాలు మనకు అందించబడవు .

అలాగే 2019 -202020-21కి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ పన్ను'ని(Income Tax returns) మార్చ్ 31 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది అప్డేట్ చేసిన ఇక్కడ గడువు ముగిశాక మనం ఫైల్ (File)చేయలేం గమనించగలరు

సెబీ నియమాల ప్రకారం మార్చి 31 లోపు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో పెట్టుబడి పెట్టే వాళ్ళు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే వారి ఖాతా అనేది ముగుస్తుంది

2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే మంచిది లేదా మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, కనుక చెల్లించి నట్లయితే తరువాత ఐటీఆర్‌ చెల్లించే వరకు బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది .

మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31వ లోపుNSE NMF ప్లాట్‌ఫారమ్‌ ప్లాట్ఫారంలో మొబైల్ నెంబర్(Mobile Number) ఇమెయిల్ ఐడి ని కూడ ధ్రువీకరించాలి

Updated On 29 March 2023 4:32 AM GMT
rj sanju

rj sanju

Next Story