మీరు కూడా ఎక్కడికన్న వెళ్ళాలి అనుకోని ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే బడ్జెట్ గురించి అలోచించి ఆగిపోతున్నారా ?ఇక అలాంటి టెన్షన్ అవసరం లేదు.. ఇప్పుడు చాలా తక్కువ ధరలో విమాన టిక్కెట్‌లను అలాగే రైలు టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు . ఒక్కోసారి ఫ్లైట్ టికెట్ (Flight Rates)రేట్ చూసి అనుకూలంగా లేక ప్రయాణాన్నిరద్దు చేసుకుంటాం .కానీ ఇప్పుడు అలా చేయవలసిన అవసరం లేదు.

ఇప్పుడు తక్కువ ఫ్లైట్ ఛార్జెస్ తో మీరు ఎప్పుడైనా ప్రయాణాలు చేయచ్చు . అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి . ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart Bumper sale) బంపర్ సేల్ మొదలైంది ఈ సేల్‌లో వినియోగదారులకు పలు బంపర్ ఆఫర్లను అందజేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, స్పైస్ జెట్ టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై ప్రత్యేక ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

ప్రజలు సాధారణంగా ఫ్లిప్‌కార్ట్‌ని (Flipkart) ఆన్‌లైన్ షాపింగ్ (online shopping)కోసం ఉపయోగిస్తారు. అయితే ఫ్లిప్‌కార్ట్ (Flip kart) కస్టమర్ కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీని కింద, మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు . ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి విమాన టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ సైట్‌కి వెళ్లి ఫ్లైట్ టికెట్ కోసం సెర్చ్ చేయండి .

మీరు ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఆప్షన్‌కి వెళ్లినప్పుడు మీకు ఈ ఆఫర్‌లు లభిస్తాయి. ఇది కాకుండా, అంతర్జాతీయ విమాన (International flights)బుకింగ్‌లపై కూడా బంపర్ డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్ (domestic Flight0టిక్కెట్లు రూ.1499 నుంచి మాత్రమే మొదలవుతున్నాయి . కోడ్ 'FLYNEW'ని ఎంటర్ చేయటం ద్వారా కస్టమర్‌లు తమ టిక్కెట్‌లను తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు, ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు కన్వీనియన్స్ ఫీజులో తగ్గింపును కూడా ఇస్తోంది. కాబట్టి మీరు టికెట్ బుకింగ్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఇక్కడ నుండి సులభంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Updated On 19 April 2023 6:07 AM GMT
rj sanju

rj sanju

Next Story