భారతదేశంలో ప్రధానంగా ఉన్న Airtel, Jio ,Vodafone ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారుల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్ , ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తూనే ఉన్నారు.5G సేవల్ని అందిస్తూ ముందుకెళుతున్న Jio కూడా ఈ తరహాలోనే వినియోగదారుల కోసం అనేక కొత్త ప్లాన్ లు కూడా ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం, రూ.750 కన్న తక్కువలో అపరిమిత ప్రయోజనాలను అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం . జియో(Jio) ఇప్పుడు కొత్తగా రూ. 719 తో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది దాని గురించి తెలుసుకుందాం

జియో (Jio)రూ.719 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇందులో, మీరు రోజుకు 2GB డేటాను పొందుతారు, అంటే మొత్తం 168GB డేటా. దీనితో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఉచిత SMSలు కూడా ఇవ్వడం జరిగింది . ఇది కాకుండా, వినియోగదారులు JioTV, JioCinema, JioSecurity , JioCloud లాంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

ఇది కాకుండా, కంపెనీ మీకు రూ.750కి మరో ప్లాన్‌ను అందిస్తుంది, దీని ధర రూ.749.

జియో(Jio) రూ.750 ప్లాన్
ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో దీన్ని ప్రవేశపెట్టింది. ఇందులో, వినియోగదారులు 2GB వరకు డేటా తో పాటు రోజుకు 100 SMSలు పంపవచ్చు.

ఎయిర్‌టెల్ (Airtel)రూ. 779 ప్లాన్
రూ. 779 ప్లాన్‌తో, మీరు 90 రోజుల వ్యవధిలో అపరిమిత డేటా, రోజుకు 1.5GB డేటాతో పాటు రోజుకు 100 అవుట్‌గోయింగ్ SMSలను అందిస్తుంది . ఇది కాకుండా, మీరు అపోలో సర్కిల్‌కు 3 నెలల కాంప్లిమెంటరీ యాక్సెస్, ఉచిత హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ తో పాటు ఫాస్ట్‌ట్యాగ్ డెలివరీపై రూ.100 క్యాష్‌బ్యాక్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు.

Updated On 25 April 2023 4:43 AM GMT
rj sanju

rj sanju

Next Story