ప్రధాన నగరాలతో పాటు ,తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు నమోదైన బంగారం ,వెండి ధరల విషయానికి వస్తే ..  22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.55,850వద్దకు చేరింది . 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.110పెరిగి రూ.60,930 కు చేరింది.వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు .ఈ రోజు వెండి ధర దేశీయంగా రూ. 76 వేల 200 వద్ద కొనసాగుతుంది .

ప్రధాన నగరాలతో పాటు ,తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు నమోదైన బంగారం ,వెండి ధరల విషయానికివస్తే .. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.55,850వద్దకు చేరింది . 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.110పెరిగి రూ.60,930 కు చేరింది.వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు .ఈ రోజు వెండి ధర దేశీయంగా రూ. 76 వేల 200 వద్ద కొనసాగుతుంది .

ప్రధాన నగరాల్లో బంగారం (Gold)ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,000ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 61,080గా ఉంది.
ముంబైలో(mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850ఉండగా .. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 ఉంది
చెన్నైలో(Chennai) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,200, 24 ఉండగా .. క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..61,310 ఉంది
కోల్‌కతాలో(Kolkata) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900ఉండగా .. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930 ఉంది
బెంగళూరులో(benguluru) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55, 900ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,980 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో(Hyderabad) 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 గా ఉంది.
విజయవాడలో(vijayawada0 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930,
విశాఖపట్నంలో (Vishakhapatnam)22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 80,000రూ .వరకు పలుకుతుంది .

Updated On 29 April 2023 5:56 AM GMT
rj sanju

rj sanju

Next Story