Gold Price : ఈ రోజు బంగారం, వెండి ధరలను ఇక్కడ చెక్ చేయండి..!
సెప్టెంబర్ 9న భారత్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,460గా ఉంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,146గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,624గా ఉంది
సెప్టెంబర్ 9న భారత్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,460గా ఉంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,146గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,624గా ఉంది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.43% పెరిగింది. గత పది రోజుల్లో బంగారం 0.07% పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి ధర రూ.826గా ఉంది. సెప్టెంబర్ 9న ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,460 ఉంది. సెప్టెంబర్ 6న బంగారం ధర రూ.71,940 కాగా, గత వారం సెప్టెంబర్ 2న రూ.71,600గా ఉంది.
సెప్టెంబర్ 9న ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.82,460గా ఉంది. సెప్టెంబర్ 6న వెండి ధర రూ.84,590 కాగా.. గత వారం సెప్టెంబర్ 2న కిలో ధర రూ.84,110గా ఉంది.
సెప్టెంబర్ 9న ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.71,690గా ఉంది. సెప్టెంబర్ 6న బంగారం ధర రూ.72,060 కాగా.. గత వారం సెప్టెంబర్ 2న రూ.71,720 ఉంది.
కోల్కతాలో సెప్టెంబర్ 9న 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,500. 6న 10 గ్రాముల బంగారం ధర రూ. 71,390 కాగా.. వారం క్రితం ధర 10 గ్రాముల రూ. 71,630 ఉంది.
హైదరాబాద్లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹ 6,679 కాగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 7,286 ఉంది.