దేశంలోని బంగారం ,వెండి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా భారతీయులు సంప్రదాయంగా బంగారం కొనుగోలు చేయటం ఆనవాయితీ .కానీ ఈసారి బంగారం(gold) ధరలను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు . ఒక పక్క వెండి (silver)ధరలు కూడా రికార్డు స్థాయిని మించి పరుగులు పెడుతుంది .గత వారం బంగారం 60 వేల మార్కు రికార్డు ని దాటేసింది . 100 రూ .నుండి 300 రూ .ల మధ్య హెచ్చు తగ్గులతో నిలకడగా కొనసాగింది .ఈవారంలో కూడా బంగారం ధరలు స్థిరంగా 60 వేల బాటలోనే కొనసాగుతాయని అంచనా ..తాజాగా సోమవారం బులియన్ మార్కెట్ ఎలా ఉందిఅంటే ?

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం(Gold) ధర 56,090 రూ గాను అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,180 గాను కొనసాగుతుంది . వెండి (silver)ధరలు తెలుగు రాష్ట్రాల కంటే తక్కువుగా 78,500 రూ లుగా కొనసాగుతుంది

తెలుగు రాష్ట్రాలు అయినటువంటి హైదరాబాద్(Hyderabad) ,విజయవాడ(Vijayawada) ,విశాఖపట్నం (Vishakhapatnam)లో బంగారం ధర ఎలాంటి మార్పులు లేకుండా 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర రూ . 55 ,940 గాను 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములు 61,030 రూ .గాను కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర 81,600 రూ .లుగా కొనసాగుతుంది .

రానున్ను అక్షయతృతీయ(Akshaya Tritiya) సందర్భంగా బంగారం ,వెండి కొనుగోళ్లు అధికమవుతాయని వ్యాపారస్తులు భావిస్తున్నారు .ఇప్పటికే చాలామంది డిస్కౌంట్ ఆఫర్లతో ప్రకటనలు అదరగొడుతున్నారు . అలాగే పండుగ సందర్భంగా ఈ వారం బంగారం మరింత ప్రియం అయ్యే అవకాశాలు ఎక్కువ అని చెపుతున్నారు .

Updated On 17 April 2023 1:51 AM GMT
rj sanju

rj sanju

Next Story