గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ,వెండి ధరలు స్వల్పంగా శాంతించాయి . ప్రధాన నగరాలతో పాటు ,తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు నమోదైన బంగారం ,వెండి ధరల విశేషానికి వస్తే ..

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ,వెండి ధరలు స్వల్పంగా శాంతించాయి . ప్రధాన నగరాలతో పాటు ,తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు నమోదైన బంగారం ,వెండి ధరల విశేషానికి వస్తే ..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,860 గా ఉంది.
ముంబైలో(mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,650ఉండగా .. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710 ఉంది
, చెన్నైలో(chennai) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,150, 24 ఉండగా .. క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250,
కోల్‌కతాలో(kolakatta) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650ఉండగా .. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710,ఉంది
బెంగళూరులో(benguluru) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700,ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,7600 లుగా ఉంది.ప్రధాన నగరాల్లో వెండి ధర కిలో 76,700 రూ .లు ఉంది .

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో(hyderabad) 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,710 గా ఉంది.
విజయవాడలో(vijayawada0 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710,
విశాఖపట్నంలో (vishakapatnam)22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,710 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 80,400రూ .వరకు పలుకుతుంది .

Updated On 25 April 2023 12:02 AM GMT
rj sanju

rj sanju

Next Story