గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఆగస్టు 22, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 73,200 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 67,100 ఉంది. 21వ తేదీ 24 క్యారెట్ల ధ‌ర రూ.550 పెర‌గ‌గా.. 22 క్యారెట్ల‌పై రూ.500 పెరిగింది. గడిచిన‌ 24 గంటల్లో భారత్‌లో వెండి ధరలో ఎలాంట మార్పులు లేవు. ఆగస్టు 22న కిలో వెండి ధర రూ.87,000 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ.73,350 - రూ.67,250

----------------------------------------

ముంబై - రూ. 73,200 - రూ.67,100

-----------------------------------------

చెన్నై - రూ. 73,200 - రూ.67,100

------------------------------------------

కోల్‌కతా - రూ. 73,200 - రూ.67,100

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 73,200 - రూ.67,100

-------------------------------------------

బెంగళూరు -రూ. 73,200 - రూ.67,100

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 73,200 - రూ.67,100

Sreedhar Rao

Sreedhar Rao

Next Story