ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి సహా పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను తగ్గించింది.
ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి సహా పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను తగ్గించింది. విలువైన లోహాల నాణేలు, బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశంలో 10 గ్రాముల బంగారం ధరలు రూ.68,000కి చేరాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,830. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,010గా ఉంది. వెండి కిలో ధర రూ.86,600గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,160 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 69,980.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,010, 24 క్యారెట్ల ధర రూ.69,830
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,010, 24 క్యారెట్ల ధర రూ.69,830
చెన్నై 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,210 24, క్యారెట్ల ధర రూ.70,050
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,010, 24 క్యారెట్ల ధర రూ.69,830
అహ్మదాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,060, 24 క్యారెట్ల ధర రూ.69,880
లక్నో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,160, 24 క్యారెట్ల ధర రూ.69,980