గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఆగస్టు 28, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 73,020 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,930గా ఉంది. 24 క్యారెట్లు, 22 క్యారెట్‌ల బంగారం ధరలు స్వల్పంగా రూ.20 చొప్పున‌ తగ్గాయి. గడిచిన‌ 24 గంటల్లో భారత్‌లో వెండి ధర పెరిగింది. ఆగస్టు 28న కిలో వెండి ధర రూ.88,600. గత 24 గంటల్లో వెండి ధర రూ.700 పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ.73,180 - రూ.67,090

----------------------------------------

ముంబై - రూ. 73,030 - రూ.66,940

-----------------------------------------

చెన్నై - రూ. 73,030 - రూ.66,940

------------------------------------------

కోల్‌కతా - రూ. 73,030 - రూ.66,66,940

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 73,030 - రూ.66,940

-------------------------------------------

బెంగళూరు -రూ. 73,030 - రూ.66,940

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 73,030 - రూ.66,940

Updated On 28 Aug 2024 3:53 AM GMT
Sreedhar Rao

Sreedhar Rao

Next Story