Gold Price : పరుగులు పెడుతున్న బంగారం ధరలు
భారత్‌లో బంగారం ధర వరుసగా మూడో రోజు పెరిగింది. సెప్టెంబర్ 26, 2024, గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.77,020 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.70,600 ఉంది
భారత్‌లో బంగారం ధర వరుసగా మూడో రోజు పెరిగింది. సెప్టెంబర్ 26, 2024, గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.77,020 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.70,600 ఉంది. గత 24 గంటల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.660, 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగింది. భారత్‌లో వెండి ధర గత 24 గంటల్లో వరుసగా 2వ రోజు రూ.100 తగ్గింది. సెప్టెంబర్ 26న కిలో వెండి ధర రూ.92,800గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్
---------------------------------------
ఢిల్లీ - రూ. 77,170 - రూ. 70,750
----------------------------------------
ముంబై - రూ. 77,020 - రూ.70,600
-----------------------------------------
చెన్నై - రూ. 77,020 - రూ.70,600
------------------------------------------
కోల్‌కతా - రూ. 77,020 - రూ.70,600
-------------------------------------------
హైదరాబాద్ - రూ. 77,020 - రూ.70,600
-------------------------------------------
బెంగళూరు -రూ. 77,020 - రూ.70,600
----------------------------------------------
భువనేశ్వర్ - రూ. 77,020 - రూ.70,600