ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,950 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,400గా ఉంది

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,950 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,400గా ఉంది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయ‌లు పెర‌గి.. రూ.70,950గా ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,400గా ఉంది. గడిచిన‌ 24 గంటల్లో భారత్‌లో వెండి ధర కూడా స్థిరంగా ఉంది. సెప్టెంబర్ 30న కిలో వెండి ధర రూ.95,000.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 77,550 - రూ. 71,100

----------------------------------------

ముంబై - రూ. 77,400 - రూ.70,950

-----------------------------------------

చెన్నై - రూ. 77,400 - రూ.70,950

------------------------------------------

కోల్‌కతా - రూ. 77,400 - రూ.70,950

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 77,400 - రూ.70,950

-------------------------------------------

బెంగళూరు -రూ. 77,400 - రూ.70,950

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 77,400 - రూ.70,950

Sreedhar Rao

Sreedhar Rao

Next Story