గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఆగస్టు 17, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 71,620 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 65,6500

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఆగస్టు 17, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 71,620 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 65,6500. 24 క్యారెట్ ధర రూ.110 పెర‌గ‌గా.. 22 క్యారెట్ ధర కూడా రూ.110 పెరిగింది. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధర రూ.500 పెరిగింది. ఆగస్టు 17న కిలో వెండి ధర రూ.84,000.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

----------------------------------------

ఢిల్లీ - రూ.71,770 - రూ.65,800

----------------------------------------

ముంబై - రూ. 71,620 - రూ.65,650

-----------------------------------------

చెన్నై - రూ. 71,620 - రూ.65,650

------------------------------------------

కోల్‌కతా - రూ. 71,620 - రూ.65,650

------------------------------------------

హైదరాబాద్ - రూ. 71,620 - రూ.65,650

-------------------------------------------

బెంగళూరు -రూ. 71,620 - రూ.65,650

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 71,620 - రూ.65,650

Sreedhar Rao

Sreedhar Rao

Next Story