గడిచిన రెండు రోజుల‌లో భారత్‌లో బంగారం ధరల‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.

గడిచిన రెండు రోజుల‌లో భారత్‌లో బంగారం ధరల‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 12, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 70,310 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 64,450గా ఉంది. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,444, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,030గా ఉంది. శుక్రవారం నుంచి బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. అప్ప‌టి నుంచి ధ‌ర‌ల‌లో మార్పులు వ‌స్తున్నాయి. వెండి ధరలో కూడా స్వ‌ల్ప పెరుగుద‌ల ఉంది. ఆగస్టు 12న కిలో వెండి ధర రూ.83,100.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

----------------------------------------

ఢిల్లీ - రూ.70,240 - రూ.64,600

-----------------------------------------

ముంబై - రూ.70,310 - రూ.64,450

------------------------------------------

చెన్నై - రూ.70,310 - రూ.64,450

------------------------------------------

కోల్‌కతా - రూ.70,310 - రూ.64,450

------------------------------------------

హైదరాబాద్ - రూ.70,310 - రూ.64,450

---------------------------------------------

బెంగళూరు -రూ.70,310 - రూ.64,450

----------------------------------------------

భువనేశ్వర్ - రూ.70,310 - రూ.64,450

Sreedhar Rao

Sreedhar Rao

Next Story