గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 15, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 74,890 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 68,650గా ఉంది

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 15, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 74,890 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 68,650గా ఉంది. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధర కూడా పెరిగింది. సెప్టెంబర్ 15న కిలో వెండి ధర రూ.92,000

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ. 75,040 - రూ. 68,800

----------------------------------------

ముంబై - రూ. 74,890 - రూ.68,650

-----------------------------------------

చెన్నై - రూ. 74,890 - రూ.68,650

------------------------------------------

కోల్‌కతా - రూ. 74,890 - రూ.68,650

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 74,890 - రూ.68,650

-------------------------------------------

బెంగళూరు -రూ. 74,890 - రూ.68,650

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 74,890 - రూ.68,650

Sreedhar Rao

Sreedhar Rao

Next Story