గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర పెరిగింది. ఆగస్టు 13, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 70,580 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 64,700.

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర పెరిగింది. ఆగస్టు 13, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 70,580 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 64,700. అయితే.. గడిచిన‌ 24 గంటల్లో భారత్‌లో వెండి ధర రూ.600 తగ్గింది. ఆగస్టు 13న కిలో వెండి ధర రూ.82,500. ఆగస్టు 12, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 70,310 ఉండ‌గా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 64,450గా ఉంది. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,471, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,059గా ఉంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

----------------------------------------

ఢిల్లీ - రూ.70,730 - రూ.64,850

-----------------------------------------

ముంబై - రూ.70,580 - రూ.64,700

------------------------------------------

చెన్నై - రూ.70,580 - రూ.64,700

------------------------------------------

కోల్‌కతా - రూ.70,580 - రూ.64,700

------------------------------------------

హైదరాబాద్ - రూ.70,580 - 64,700

---------------------------------------------

బెంగళూరు -రూ.70,580 - రూ.64,700

----------------------------------------------

భువనేశ్వర్ - రూ.70,580 - రూ.64,700

Sreedhar Rao

Sreedhar Rao

Next Story