గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆగస్టు 20న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి రూ.72,650గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.66,600 కొన‌సాగుతుంది

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆగస్టు 20న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి రూ.72,650గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.66,600 కొన‌సాగుతుంది. రాఖి పండుగ‌కు ముందు బంగారం ధ‌ర‌లు పెరిగిన విష‌యం తెలిసిందే. కాగా.. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధర రూ.1,100 పెరిగింది. ఆగస్టు 21న కిలో వెండి ధర రూ.87,000గా ఉంది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్

---------------------------------------

ఢిల్లీ - రూ.72,920 - రూ.66,850

----------------------------------------

ముంబై - రూ. 72,650 - రూ.66,600

-----------------------------------------

చెన్నై - రూ. 72,650 - రూ.66,600

------------------------------------------

కోల్‌కతా - రూ. 72,650 - రూ.66,600

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 72,650 - రూ.66,600

-------------------------------------------

బెంగళూరు -రూ. 72,650 - రూ.66,600

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 72,650 - రూ.66,600

Sreedhar Rao

Sreedhar Rao

Next Story