గత రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి (Silver)ధరల్లో మాత్రం కాస్త తగ్గుదల కనిపిస్తుంది . ప్రధాన నగరాలతో పాటు ,తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు ఉదయం వరకు నమోదైన బంగారం ,వెండి ధరల విశేషానికి వస్తే ..శుక్రవారం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.55,750వద్దకు చేరింది . 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.220పెరిగి రూ.60,820 కు చేరింది.ఢిల్లీ మహా నగరంలో కిలో వెండి రేటు రూ.300 మేర తగ్గి ప్రస్తుతం రూ. 76 వేల 200 వద్ద కొనసాగుతుంది .

ప్రధాన నగరాల్లో బంగారం (Gold)ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,900ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 60,970గా ఉంది.
ముంబైలో(mumbai) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750ఉండగా .. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820 ఉంది
చెన్నైలో(Chennai) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,200, 24 ఉండగా .. క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..61,310 ఉంది
కోల్‌కతాలో(Kolkata) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750ఉండగా .. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820 ఉంది
బెంగళూరులో(benguluru) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55, 800ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,870 లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో వెండి(Silver) ధర 300 రూ .ల వరకు తగ్గి కిలో 76,200 రూ .లు ఉంది .

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో(Hyderabad) 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820 గా ఉంది.
విజయవాడలో(vijayawada0 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820,
విశాఖపట్నంలో (Vishakhapatnam)22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 ,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుదలతో కిలో వెండి ధర 80,000రూ .వరకు పలుకుతుంది .

Updated On 28 April 2023 1:53 AM GMT
rj sanju

rj sanju

Next Story