చ‌మురు కంపెనీలు గ‌త కొన్ని నెల‌లుగా సామాన్యుడికి ఉప‌శ‌మ‌నం క‌లిగే విధంగా ధ‌ర‌ల పెంపు జోలికి వెళ్ల‌డం లేదు. దీంతో ఆదివారం పెట్రోలు(Petrol), డీజిల్(Diesel) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలలో చివరిసారి మార్పు మే 2022లో జరిగింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ […]

చ‌మురు కంపెనీలు గ‌త కొన్ని నెల‌లుగా సామాన్యుడికి ఉప‌శ‌మ‌నం క‌లిగే విధంగా ధ‌ర‌ల పెంపు జోలికి వెళ్ల‌డం లేదు. దీంతో ఆదివారం పెట్రోలు(Petrol), డీజిల్(Diesel) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలలో చివరిసారి మార్పు మే 2022లో జరిగింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
ముంబై : లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
కోల్‌కతా : లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
నోయిడా: లీటర్ పెట్రోల్ రూ.96.65, డీజిల్ రూ.89.82
గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ.96.84, డీజిల్ రూ.89.72
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.89.72
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.108.48, డీజిల్ రూ.93.72
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.107.42, డీజిల్ రూ.94.21
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.96.47, డీజిల్ రూ.89.66

ప్రభుత్వ చమురు కంపెనీలు ముడి చమురు ధరలను సమీక్షించిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తాన్ర్. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పన్నులు, డీలర్ కమీషన్, సరుకు రవాణా ఛార్జీలు ఉంటాయి.

Updated On 8 April 2023 9:39 PM GMT
Yagnik

Yagnik

Next Story