ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మే నెలలో బిగ్ సేవింగ్ డేస్ (Big Saving Days Sale)సేల్‌ని ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది . ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు ,ఎలక్ట్రానిక్ వస్తువులు,టీవీ,ఫ్రిడ్జ్,లాప్టాప్ ,కిచెన్ లాంటి ఎన్నో ప్రొడక్ట్స్ పై దాదాపు 80% వరకు తగ్గింపుని అందిస్తుంది . ఈ సెల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్ల పై భారీ తగ్గింపులను ఇస్తుంది . ఈ సేల్ మే 5 నుంచి ప్రారంభం కానుంది.ఈ సేల్ 6 రోజుల పాటు జరుగుతుంది మే 10 వ తేదీన సేల్ ముగియనుంది .

Flipkart తాజా బిగ్ సేవింగ్ డేస్ (Big Saving Days Sale)సేల్ సందర్భంగా ఈ సారి iPhone 13, Samsung Galaxy F14 5G, Realme C55,
Pixel 6a వంటి ప్రీమియం మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ఇవ్వనుంది . ఇతర ఫోన్‌లపై కూడా మంచి డీల్స్ ని అందిస్తుంది .

Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)సందర్భంగా Pixel 6a పై అనూహ్యంగా ధర రూ. 25,999 తగ్గింపు లభిస్తున్నట్లు సమాచారం అలాగే Realme GT నియో 3T ధర రూ. 19,999 అని సేల్ లిస్టింగ్ ప్రకారం తెలుస్తుంది . Poco X5 Pro కొన్ని ఆఫర్‌లతో సహా రూ. 20,999కి లభిస్తుంది . వినియోగదారులు Realme 10 Pro+ 5Gని రూ. 22,999కే కొనుగోలు చేయవచ్చు . Realme C55 ధర రూ. 7,999 గా ఉన్నట్లు తెలుస్తుంది .

అయితే ఈ సేల్ సందర్భంగా అందరు ఎంతగానో ఎదురు చూసే ఐఫోన్ 13 ధరను ఇంకా రివీల్ చేయలేదు .అయితే ఈ సారి దీనికి ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) భారీ తగ్గింపు లభిస్తుంది అని మాత్రమే తెలుస్తుంది . ఈ సేల్ లో Moto e13 ధర రూ.7,499కి తగ్గచ్చు అని అంచనా . .

పిక్సెల్ 7 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999 ధరకు అందుబాటులో ఉంటుంది. అయితే, అమెజాన్(Amazon) ఇప్పటికే ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా రూ.43,900 తగ్గింపు ధరకు సేల్ చేస్తుంది . ఇది కాకుండా, Samsung Galaxy S21 FE 5G, Samsung Galaxy Z Flip 3 వంటి ఇతర ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిఫ్కార్ట్ సమాచారం .మే 1 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో కర్టెన్ రేజర్ డీల్స్ కూడా ఉంటాయని ఫ్లిప్‌కార్ట్(Flipkart) చెబుతోంది.

ప్రొడక్ట్స్ పై బ్యాంక్ ఆఫర్స్ ,ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్స్ తో మీకు కావాల్సిన అన్ని వస్తువులను చౌక ధరలలో కొనుగోలు చేయటానికి ఈ వేసవిలో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్(Big Saving Days Sale) డీల్ రాబోతుంది . ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారికి సేల్ ఒక రోజు ముందుగానే స్టార్ట్ అవుతుంది .

Updated On 29 April 2023 5:16 AM GMT
rj sanju

rj sanju

Next Story