యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ద్వారా ప్రతి ఒక్కరు చెప్పాలంటే పిలల్లు కూడా పేమెంట్ చేయగలరు . చిరు వ్యాపారాలు సైతం ఈ నగలు బదలీ విధానమని అనుసరిస్తున్నారు . చదువురాని వారు సైతం సులువుగా నగదు బదలీ ప్రక్రియను అనుసరిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనా తరుణం సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి .అమాయకులైన ప్రజల దగ్గర తెలియక చేసే పొరపాట్లతో నిమిషాల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయం చేస్తున్నారు . *(UPI),ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ […]

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ద్వారా ప్రతి ఒక్కరు చెప్పాలంటే పిలల్లు కూడా పేమెంట్ చేయగలరు . చిరు వ్యాపారాలు సైతం ఈ నగలు బదలీ విధానమని అనుసరిస్తున్నారు . చదువురాని వారు సైతం సులువుగా నగదు బదలీ ప్రక్రియను అనుసరిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనా తరుణం సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి .అమాయకులైన ప్రజల దగ్గర తెలియక చేసే పొరపాట్లతో నిమిషాల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయం చేస్తున్నారు .

*(UPI),ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ చేసేవాళ్ళు తమ 4 లేదా ఆరు అంకెల పిన్ నెంబర్ ను ఎవరితో పంచుకోవద్దు .

*పెద్దవాళ్లు ,చదువు లేని వారు ఎక్కువగా ఈ పొరపాట్లని చేస్తూఉంటారు పక్కవారిని పిన్ ఎంటర్ చేయమంటూ ఇస్తూ ఉంటారు . ఇలా చేయటంవలన మీరు మీ అకౌంట్ లో ఉన్న మనీ ని వాళ్ళు ఈజీ గా దోచుకుంటారు .

*మొబైల్ కి లింక్స్ ద్వారా వచ్చే చెల్లింపు,లక్కీ డ్రా,లాటరి వంటి స్పామ్ మెసేజెస్ ని క్లిక్ చేయకండి. వీటి ద్వారా మీ అకౌంట్ లో ఉన్న డబ్బు నిమిషాల్లో హకెర్స్ కి చేరుతుంది .

*ఎక్కువ (UPI) id లను వినియోగించిన ఒక్కోసారి పొరపాట్లు జరిగే అవకాశం లేకపోలేదు . ఒక్కోసారి ట్రాన్సక్షన్స్ ఆగిపోవటం. లాంటివి జరుగుతాయి.

బ్యాంకు లావాదేవీలు మొబైల్ ద్వారా జరుపుతున్న వాళ్ళు ఇతరులకు పిన్ చెప్పటం ,ఫోన్ ఇవ్వటం వలన మీ వ్యక్తి గత డేటా కు కూడా ముప్పు వాటిల్లే అవకాశాలు చాల ఉన్నాయి .

Updated On 6 March 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story