బంగారం, వెండి ధరల్లో తగ్గుదల..!

భారతదేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం 10 గ్రాముల​ పసిడి ధర రూ.80,740 ఉండగా, గురువారంనాడు రూ.230 తగ్గి రూ.80,510కి చేరుకుంది. కిలో వెండి ధర బుధళవారం రూ.96,120 ఉంటే, గురువారంనాడు రూ.220 తగ్గి రూ.95,900కు చేరింది. హైదరాబాద్​లో 10 గ్రాముల​ పసిడి ధర రూ.80,510గా ఉండగా.. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది. విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.80,510గా ఉండగా.. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.80,510గా ఉండగా.. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,510గా ఉండగా.. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.

ehatv

ehatv

Next Story