టెలికాం కంపెనీలు తమ వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ ధరల్లో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లనుఅందుబాటులోకి తీసుకువస్తున్నాయి.ఇప్పుడు BSNL కూడా అదే బాటలో ప్రతి వినియోగదారుడి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, అనేక రీఛార్జ్ ప్లాన్‌ల ఎంపికను అందుబాటులోకి తీసుకొస్తోంది . భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అతితక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌ను(Recharge Plan) అందిస్తుంది.

మీరు కూడా BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ప్రీపెయిడ్ వినియోగదారులయితే తక్కువ ఖర్చుతో డేటా తోపాటు కాల్ అందించే మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడే తెలుసుకోండి .
BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు తక్కువ ధరలో డేటాతో పాటు కాలింగ్ కోసం ఇప్పుడు రూ. 107 కే రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. BSNL అందించే ఈ రీఛార్జ్ ప్లాన్ కాలింగ్ తో పాటు డేటాను 1 నెల కంటే ఎక్కువ కాలపరిమితితో అందుబాటులోకి తీసుకొచ్చింది .BSNL తన వినియోగదారుల కోసం 35 రోజుల చెల్లుబాటుతో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ లో వినియోగదారు నెలకు 3 GB డేటాని పొందుతారు. ఇది కాకుండా, కాల్ చేయడానికి 200 నిమిషాల ఉచిత వాయిస్ సౌకర్యంతో పాటు , మొత్తం 35 రోజుల పాటు BSNL ట్యూన్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు.
రీఛార్జ్ ప్లాన్(Recharge Plan) ఏ వినియోగదారులకు ఉపయోగపడుతుంది అంటే కనుక ,
BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఈ రీఛార్జ్ ప్లాన్ కాలింగ్ తో పాటు ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించని వినియోగదారులకు మంచిగా ఉపయోగపడుతుంది .తక్కువ ధరలో ఎక్కువకాలం ప్రయోజనాలు అందించే రూ. 107 ఈ రీఛార్జ్ ప్లాన్ గురించే ఇప్పుడే సంప్రదించండి .