బడ్జెట్ సమావేశాల అనంతరం ఆర్బిఐ రెపో రేట్ ని పెంచిన తర్వాత బ్యాంకు వడ్డీలు రుణాలు అధికంగా పెరిగాయి దీంతో సామాన్య మానవులకుEMI సంబంధిత పేమెంట్లు మరింత భారంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీలను తగ్గిస్తూ ఒక వినూత్నమైన ప్రకటన చేసింది..

సొంత ఇల్లు అనేది ప్రతిఒక్క సామాన్య మానవుడు కల పెరుగుతున్న ధరల రీత్యా ప్రస్తుత పరిస్థితుల్లో సొంతఇల్లు అనేది కలగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది . పెరుగుతున్న సిమెంట్ ,ఇనుము ,కరెంటు,నిత్యావసరాలు ఇలా ప్రతి ధర పెరిగిపోతుంది. బ్రతుకు భారం అవుతుంది.భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కారణాలు చెప్పటం తప్ప కనికరం చూపించటం లేదు. ఈ నేపథ్యం లో బడ్జెట్ సమావేశాల అనంతరం బ్యాంకు వడ్డీ రేట్లు భారీగా పెంచేసాయి. ఉద్యోగస్తులకు EMI భారం పెరిగింది. EMI లో ఇల్లు కొనాలన్నా ఏమి కొనాలన్నా వడ్డీలు కట్టలేని పరిస్థితి . ఈ క్రమంలో బ్యాంకు అఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తు ప్రకటన చేసింది .

బడ్జెట్ సమావేశాల అనంతరం ఆర్బిఐ రెపో రేట్ ని పెంచిన తర్వాత బ్యాంకు వడ్డీలు రుణాలు అధికంగా పెరిగాయి దీంతో సామాన్య మానవులకుEMI సంబంధిత పేమెంట్లు మరింత భారంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీలను తగ్గిస్తూ ఒక వినూత్నమైన ప్రకటన చేసింది..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇటు ప్రస్తుతం 8.6% నుంచి 8.4 సాగతానికి తగ్గించింది..ఈ అవకాశాన్ని మార్చి 13వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు వినియోగదారులకు అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిఫెన్స్ పర్సనల్ తో సహా పారా మిలిటరీ దళాలకు ప్రత్యేక వడ్డీ రేటు అందిస్తుంది.. దాన్ని ఉద్యోగస్తులు మరియు పెన్షన్ దారులు పొందవచ్చు..

అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్స్ పై ప్రాసెసింగ్ కూడా మాఫీ చేసింది ఈ బ్యాంక్ ఇకపై హోమ్ లోన్ కార్ లోన్ గోల్డ్ లోన్ ఈ లోన్ కి కూడా ప్రాసెసింగ్ ఫీస్ ని వసూలు చేయదు..

బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం భారీగా పెరిగిన వడ్డీరేట్లలో పోలిస్తే ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్స్ పై కాస్త ఊరటగా కనిపిస్తుంది.ఈ అవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకుంటే ప్రయోజాలను అందుకుంటారు .

Updated On 18 March 2023 6:21 AM GMT
Ehatv

Ehatv

Next Story