జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ మార్పిడి అనేది జాతకం మీద ప్రభావాన్ని చూపిస్తుంది.. గ్రహాల కదలికల వలన అనేక అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.. దీనివలన జాతకంలో శుభ అశుభయోగాలు అనేవి ఉంటాయి కొన్ని గ్రహాల సంయోగాల వలన కొన్ని రాశుల వారికి ఆఖండ యోగం సిద్ధిస్తుంది అలాంటి మూడు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు కుంభ రాశికి అధిపతి.. మీనరాశిలో గురు శుక్ర కలయిక వలన మీన రాశికి అధిపతి గురుడు […]

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ మార్పిడి అనేది జాతకం మీద ప్రభావాన్ని చూపిస్తుంది.. గ్రహాల కదలికల వలన అనేక అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.. దీనివలన జాతకంలో శుభ అశుభయోగాలు అనేవి ఉంటాయి కొన్ని గ్రహాల సంయోగాల వలన కొన్ని రాశుల వారికి ఆఖండ యోగం సిద్ధిస్తుంది అలాంటి మూడు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు కుంభ రాశికి అధిపతి.. మీనరాశిలో గురు శుక్ర కలయిక వలన మీన రాశికి అధిపతి గురుడు కావడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాశులకి అఖండ యోగం సిద్ధించింది.20వ తేదీ నుంచి ఈ రాశుల వారికి ఈ అఖండ యోగం సిద్ధించింది..
అవి ధనుస్సు, మిధునం, కుంభరాశులు

ఈ రాశి జాతకులు ఎలాంటి విశేష ప్రయోజనాలు పొందుతున్నారు తెలుసుకుందాం!

ధనస్సు రాశి : ఈ యోగంలో వీరు విలువైన ఆస్తులను ,వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.. ఆస్తి లావాదేవీలు కోర్టు కేసులు వంటి వాటిల్లో విజయాన్ని సాధిస్తారు.. ఉద్యోగులకు వ్యాపారులకు ఇది శుభ సమయం. మంచి లాభాలు గడించే సమయం ఇది.విదేశాలకు వెళ్లాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న మీ కల యోగంలో నెరవేరబోతుంది .

మిధున రాశి: ఈ మహా రాజయోగం వలన మిధున రాశి వారికి గొప్ప అవకాశాలు సిద్ధిస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ పూర్తవుతాయి.. ఉద్యోగం లేని వారికి అవకాశాలు, ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటి శుభ పరిణామాలు ఉన్నాయి. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో మీకు అనుకోని లాభాలు ఎదురవుతాయి.

కుంభరాశి: సూర్యుడు అధిపతిగా ఉండే కుంభ రాశికి ఈ మహాయోగం వలన విశేష ఫలితాలు కలగబోతున్నాయి. ధన లాభం ఆస్తి లాభం ఉండబోతుంది.. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విలాసవంతంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు ఉద్యోగాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. విహారయాత్రలకు వెళతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారాలలో అనుకోని విజయాలు సాధిస్తారు.

గమనిక :జ్యోతిష్య నిపుణుల సలహాలు సూచనలు పంచాంగాల ఆధారంగా ఇంటర్నెట్ నుండి సేకరించబడ్డ సమాచారం మాత్రమే ఇక్కడ అందించించడం జరిగింది. వ్యక్తిగత జాతక ఫలితాల ఆధారంగా కాదు . దయచేసి గమనించగలరు .

Updated On 26 Feb 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story