Today Rasi Phalalu : దిన ఫలాలు : ఒక శుభవార్త వింటారు:!
ఒక శుభవార్త వింటారు:!
దిన ఫలాలు : ఒక శుభవార్త వింటారు:!
తేదీ:- 20, అక్టోబర్ 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయణం
ఋతువు:- శరదృతువు
మాసం:- ఆశ్వయుజ
పక్షం:- బహళ పక్షం
తిథి:- తదియ ఉ.10.32 వరకు
వారం:- ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:- కృత్తిక మ.1.03వరకు
యోగం:- వ్యతీపాతం రా.7.43 వరకు
కరణం:- భద్ర ఉ.10.44 వరకు తదుపరి బవ రా9.50 వరకు
వర్జ్యం:- తె.4.33 నుండి
దుర్ముహూర్తము:- సా.4.01 - 4.47 వరకు
అమృతకాలం:- ఉ.10.58 - 12.29 వరకు
రాహుకాలం:- సా.4.30 - 6.00 వరకు
యమగండ/కేతుకాలం:- మ.12.00 - 1.30 వరకు
సూర్యరాశి:- తుల
చంద్రరాశి:- వృషభం
సూర్యోదయం:- 5.57
సూర్యాస్తమయం:- 5.34
సంకష్టహర చతుర్థి
మేషం
ఈ రాశివారు ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తే మంచిది.
వృషభం
ఈ రాశివారికి మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
మిథునం
ఈ రాశివారికి తమ తమ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉంటే మంచిది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
కర్కాటకం
ఈ రాశివారికి ఇది శుభకాలం. బుద్ధిబలాన్నే పెట్టుబడిగా లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. దత్తాత్రేయ సందర్శనం శుభదాయకం.
సింహం
ఈ రాశివారు చేపట్టే పనిని ఉత్సాహంగా చేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కన్య
ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గా స్తోత్రం పఠించాలి.
తుల
ఈ రాశివారు తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరిస్తే శుభప్రదం.
వృశ్చికం
ఈ రాశివారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది.
ధనుస్సు
ఈ రాశివారికి ధర్మ సిద్ధి ఉంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. కీలక వ్యవహారాలను ఇంట్లో వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివిగా ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి.
మకరం
ఈ రాశివారికి ఇది శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారా స్తోత్రం పఠించాలి.
కుంభం
ఈ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.
మీనం
ఈ రాశివారికి కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.