ఈ రోజు సానుకూల ఫలితాలు పొందుతారు

గురువారం,మార్చి 20, 2025

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం-శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం-బహుళ పక్షం

తిథి:షష్ఠి రా10.36 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:అనూరాధ సా7.56 వరకు

యోగం:వజ్రం మ3.16 వరకు

కరణం:గరజి,ఉ9.46 వరకు,తదుపరి,వణిజ రా10.36 వరకు

వర్జ్యం:రా1.58 - 3.41

దుర్ముహూర్తము:ఉ10.08 - 10.56.మరల,మ2.55 - 3.43

అమృతకాలం:ఉ8.34 - 10.19

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం: ఉ6.00 - 7.30

సూర్యరాశి: మీనం

చంద్రరాశి: వృశ్చికం

సూర్యోదయం: 6.09

సూర్యాస్తమయం: 6.07




మేష రాశి: ఈ రోజు సానుకూల ఫలితాలు పొందుతారు. స్నేహితులతో సమయం గడుపుతూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.


వృషభ రాశి: మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఉద్యోగస్తులు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి కష్టపడాలి.


మిథున రాశి: ఖర్చులను నియంత్రించడం అవసరం. అప్పులను తీర్చే అవకాశం ఉంది. స్నేహితులతో పార్టీ చేయాలని ఆలోచిస్తే, ఖర్చులు పెరుగుతాయి.


కర్కాటక రాశి: ఆహ్లాదకరమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.


సింహ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బ్యాంకు రుణం పొందడానికి అనుకూల సమయం. సమాజంలో గౌరవం పొందుతారు.


కన్య రాశి: ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. విద్యార్థులు తమ పరీక్షలపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.


తుల రాశి: ఆర్థిక విషయంలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు సవివరమైన పరిశోధన చేయాలి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.


వృశ్చిక రాశి: అనుకూల ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన రోజు.


ధనుస్సు రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం నుండి కొంత బద్ధకంగా అనిపించవచ్చు. ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంచాలి.


మకర రాశి: ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.


కుంభ రాశి: కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాలలో అయోమయంలో ఉండవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.


మీన రాశి: ప్రశాంతంగా ఉంటుంది. పనులపై దృష్టి పెట్టి, వాటిని సమర్థవంతంగా పూ

ర్తి చేస్తారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది.

ehatv

ehatv

Next Story