ఈ సమయం లో పనులు మొదలు పెడితే అంత శుభమే .!

తేదీ :11-03-2023
వారం శనివారం

తిథి :చవితి రాత్రి గం08 . 22. ని.ల.వరకు తదుపరి పంచమి

నక్షత్రం : స్వాతి పూర్తిగా గం(24. 00) వరకు తదుపరివిశాఖ

అమృతకాలం :రాత్రి గం. 09. 29 ని.ల నుండి గం. 11. 05 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం . 11. 48 ని.ల నుండి గం . 01. 24. ని.ల.వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం . 06. 16.ని.ల.నుండి గం . 07. 51ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం . 09. 00 ని.ల.నుండి గం . 10. 30ని.ల.వరకు

యమగండం :మధ్యాహనoగం . 01. 30ని.ల నుండి గం. 03. 00 ని.ల వరకు

సూర్యోదయం: ఉదయం గం. 06. 19ని.లకు

సూర్యాస్తమయం :సాయంత్రం గం . 06. 60ని.లకు

Updated On 10 March 2023 11:48 PM GMT
Ehatv

Ehatv

Next Story