తేదీ :13-03-2023 వారం :సోమవారం తిథి :షష్ఠి రాత్రి గం06 . 37. ని.ల.వరకు తదుపరి సప్తమి నక్షత్రం :అనురాధ తెల్లవారుజామున గం . 05. 40ని .ల వరకు తదుపరి జ్యేష్ఠ అమృతకాలం :రాత్రి గం. 07. 19ని.ల నుండి గం. 08. 54 ని.ల వరకు వర్జ్యం: ఉదయం గం . 09. 43ని.ల నుండి గం . 11. 18. ని.ల.వరకు దుర్ముహూర్తం : మధ్యాహనo గం . 12. 37.ని.ల.నుండి గం […]

తేదీ :13-03-2023
వారం :సోమవారం

తిథి :షష్ఠి రాత్రి గం06 . 37. ని.ల.వరకు తదుపరి సప్తమి

నక్షత్రం :అనురాధ తెల్లవారుజామున గం . 05. 40ని .ల వరకు తదుపరి జ్యేష్ఠ

అమృతకాలం :రాత్రి గం. 07. 19ని.ల నుండి గం. 08. 54 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం . 09. 43ని.ల నుండి గం . 11. 18. ని.ల.వరకు

దుర్ముహూర్తం : మధ్యాహనo గం . 12. 37.ని.ల.నుండి గం . 01. 24ని.ల వరకు
మధ్యాహనo గం .02. 59ని. ల.నుండి గం . 03. 46ని.ల.వరకు

రాహుకాలం : ఉదయం గం . 07. 30 ని.ల.నుండి గం . 09. 00ని.ల.వరకు

యమగండం :ఉదయంగం . 10. 30ని.ల నుండి గం. 12. 00 ని.ల వరకు

సూర్యోదయం: ఉదయం గం. 06. 32ని.లకు
సూర్యాస్తమయం :సాయంత్రం గం . 06. 20ని.లకు

Updated On 12 March 2023 11:39 PM GMT
Ehatv

Ehatv

Next Story