ఓం శ్రీ గురుభ్యోనమః శనివారం, మార్చి 18, 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిరఋతువు ఫాల్గుణ మాసం - బహళ పక్షం తిధి : ఏకాదశి ఉ8.35 వరకుతదుపరి ద్వాదశి తె6.10 వరకు వారం : శనివారం నక్షత్రం : శ్రవణం రా10.33 వరకు వర్జ్యం: రా2.18 - 3.47 దుర్ముహూర్తము : ఉ6.11 - 7.46 అమృతకాలం : మ12.53 - 2.23 రాహుకాలం : ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం […]

ఓం శ్రీ గురుభ్యోనమః
శనివారం, మార్చి 18, 2023

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిరఋతువు
ఫాల్గుణ మాసం - బహళ పక్షం

తిధి : ఏకాదశి ఉ8.35 వరకుతదుపరి ద్వాదశి తె6.10 వరకు

వారం : శనివారం
నక్షత్రం : శ్రవణం రా10.33 వరకు

వర్జ్యం: రా2.18 - 3.47
దుర్ముహూర్తము : ఉ6.11 - 7.46

అమృతకాలం : మ12.53 - 2.23
రాహుకాలం : ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 - 3.00

సూర్యోదయం: 6.12 ||
సూర్యాస్తమయం: 6.06

సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు

Updated On 17 March 2023 11:34 PM GMT
Ehatv

Ehatv

Next Story