SuryaGrahanam Effect : 2023లో రాబోతున్న మొదటి సూర్యగ్రహణం ..ఈ రాశుల వారికీ అనుకోని కష్టాలు.!
ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది . గ్రహణ ప్రభావం అనేది జాతకచక్రం పైన ఉంటుందని వెల్లడిస్తుంది జోతిష్య శాస్త్రం . మరి ఈ రాబోయే గ్రహణం కొన్ని రాశుల వారికీ మంచి ఫలితాలు ఇవ్వగా మరి కొన్ని రాశుల వారికీ అనుకోని కష్టాలు తీసుకొస్తుంది . ఏప్రిల్ 20న ఏర్పడే సూర్య గ్రహణం. మన భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. సూర్యగ్రహణం గ్రహణం ఉదయం […]
ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది . గ్రహణ ప్రభావం అనేది జాతకచక్రం పైన ఉంటుందని వెల్లడిస్తుంది జోతిష్య శాస్త్రం . మరి ఈ రాబోయే గ్రహణం కొన్ని రాశుల వారికీ మంచి ఫలితాలు ఇవ్వగా మరి కొన్ని రాశుల వారికీ అనుకోని కష్టాలు తీసుకొస్తుంది . ఏప్రిల్ 20న ఏర్పడే సూర్య గ్రహణం. మన భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. సూర్యగ్రహణం గ్రహణం ఉదయం 07.04 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 12.29 గంటల వరకు ఉంటుంది.సూర్యుడు మేషరాశి లో ఉన్నపుడు ఏర్పడుతున్న ఈ గ్రహణం వలన మేషం తో సహా మరి కొన్ని రాశుల వారికీ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి .
మేషరాశి : గ్రహణసమయంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు . దీని ప్రభావితంతో అనుకోని సమస్యలు ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుర్కుంటారు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యవిషయం లో జాగ్రత్తలు తప్పనిసరి .
సింహరాశి: ఈ రాశి అధిపతి సూర్యుడు కావటంతో పనులలో జాప్యం చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.విద్యార్థులకి ఇది కాస్త క్లిష్ట సమయం. ప్రేమ వ్యవహారాలు విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం.
కన్యారాశి : మానసిక ప్రశాంతత లోపిస్తుంది . మీకోపం వలన అనుకోని నష్టాలను ఎదుర్కొంటారు. ఎవరికీ మధ్యవర్తిత్వం చేయటం అసలు పనికిరాదు . భార్యభర్తల మధ్య కలహాలు సూచన .
మకరరాశి: ఆరోగ్యపరమైన చిరాకులు ఇబ్బంది పెడతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమయం. ఖర్చులు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది . ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి .