జాతకం లో గోచార రీత్యా శని దేవుడు కలిగించే ఇబ్బందులు మనకు చాల నష్టాన్ని తెచ్చి పెడుతూవుంటాయి . ద్వాదశ రాశులన్నీ వారు కూడా ఎదో ఒక సమయం లో శని దశలో జరిగే నష్టాల్ని చూడాల్సి ఉంటుంది. అలాగే శని ఎప్పుడు చేదు నే కాదు కొన్ని రాశుల వారికి అదృష్టం గా కూడా కలసివస్తాడు. శని దేవుడు ఉండే స్థానం మంచిదైతే శని దేవుడు మనకు ఎంతో మంచి చేస్తాడు . మకర ,కుంభ […]

జాతకం లో గోచార రీత్యా శని దేవుడు కలిగించే ఇబ్బందులు మనకు చాల నష్టాన్ని తెచ్చి పెడుతూవుంటాయి . ద్వాదశ రాశులన్నీ వారు కూడా ఎదో ఒక సమయం లో శని దశలో జరిగే నష్టాల్ని చూడాల్సి ఉంటుంది. అలాగే శని ఎప్పుడు చేదు నే కాదు కొన్ని రాశుల వారికి అదృష్టం గా కూడా కలసివస్తాడు. శని దేవుడు ఉండే స్థానం మంచిదైతే శని దేవుడు మనకు ఎంతో మంచి చేస్తాడు . మకర ,కుంభ రాశుల అధినేత శని మహాదేవుడు అలాగే తులా రాశి వారికి కూడా శని ఉన్నత స్థానం లో ఉన్నపుడు అనుకోని అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాడు .

మకర రాశి వారికీ శనిదేవుడు శుభ స్థానం లో ఉన్నపుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న సమయం ల్లో పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి అధిపతి శనిదేవుడు. ఈ రాశిలో ఉన్నత స్థానం లో కి శని ప్రవేశిస్తే ఎలాంటి కష్టమైన సులభంగా దాటగలరు . శని ఆశీస్సులతో డబ్బు కి ఎలాంటి లోటు ఉండదు .మానసిక ప్రశాంతత లభిస్తుంది.వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి.

తులా రాశి వారికీ ఏడవ స్థానంలో శని ప్రవేశించడం వలన కలిగే ప్రయోజనాలు శుభవార్తలు వింటారు. ఆలస్యం అయినా పన్నుల్లో వేగం పుంజుకుంటాయీ . ఆకస్మిక ధన లాభం .

గమనిక : పైన చెప్పబడిన వివరాలు జోతిష్య నిపుణుల చే చెప్పబడినవి కానీ వ్యక్తిగత జతకల్కి ఏ మాత్రం సంబంధం లేనివని గమనించ గలరు .

Updated On 23 Feb 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story