మేష రాశి: మిత్రులతో తగాదాలు . ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దానధర్మాలను చేస్తారు . వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది . మీజీవితభాగస్వామితో కలిసి మంచిసమయాన్ని గడుపుతారు

మేష రాశి: మిత్రులతో తగాదాలు . ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దానధర్మాలను చేస్తారు . వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది . మీజీవితభాగస్వామితో కలిసి మంచిసమయాన్ని గడుపుతారు

వృషభ రాశి: ఇంట్లో ఒకరి అనారోగ్యం మిమల్ని భాదిస్తుంది . విజయాలకు ఆనందించి, ప్రశంసించండి. మంచి భవిష్యత్తుకోసం మరింత ప్రయత్నం చేయండి. ఖర్చులు అధికం . తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పని కాదు

మిథున రాశి:కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడిపే అవకాశం ఉంది . మీపనిపై శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి . మనస్సును ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో ,సమయాన్ని ఎలాసద్వినియోగించుకోవాలో తెలుసుకోండి.

కర్కాటక రాశి:జీవిత భాగస్వామితో గొడవలు . చేతికి అందిన డబ్బు ని జాగ్రత్త చేయకుంటే చేజారే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువుగా కనిపిస్తుంది .ఉద్యోగంలో ఒత్తిడులు తప్పవు .

సింహ రాశి :మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి.విలాసాలకు డబ్బు ని వృధా చేస్తారు .ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది.కొత్తవాళ్లతో పరిచయం ఏర్పడుతుంది .

కన్యా రాశి:ప్రయాణాలు అధికం అవుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి . ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు.సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు .

తులా రాశి:ఇంటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనా ఉంది .మాట్లాడేటప్పుడు నిగ్రహం కోల్పోకండి . బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది..కోపం వలన లేని పోనీ ఇబ్బందులు ఎదుర్కొంటారు .

వృశ్చిక రాశి:పార్టీలకు హాజరవుతారు .ఉల్లాసంగా గడుపుతారు . స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది . ఇబ్బందులు తొలగుతాయి . ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.

ధనుస్సు రాశి :తొందరపాటు నిర్ణయాలు పనికిరావు .డబ్బు సహాయం కోసం మిమల్ని అడిగేవారున్నారు . సన్నిహితులతో వాగ్వివాదం . చికాకులు మానసిక ప్రశాంతతను భంగపడేలా చేస్తాయి . రోజంతా బిజీ గా గడుపుతారు .

మకర రాశి :ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది . మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి.అది మీకు ఉపయోగపడుతుంది . ఇంటర్వ్యూలు లభిస్తాయి

కుంభ రాశి :ఉద్యోగం లో ఒత్తిడి ఆందోళన తప్పవు . ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చుఅవుతుంది.మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటారు. తెలివి తేటలు మీకు సహాయం చేస్తాయి . ప్రశాంత మనస్సు కలిగి ఉంటారు .

మీన రాశి :మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపారవిస్తరణకు సలహాలు కోరతారు. ఈరాశికి చెందినవారు మీ కొరకుసమయాన్ని కేటాయించుకోండి.పనిఒత్తడి మిమ్ములను మానసికఒత్తిడికి గురిచేస్తుంది.

Updated On 4 April 2023 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story