మేష రాశి: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభం ఉంది.గౌరవమర్యాదలు లభిస్తాయి.సన్నిహితులతో విభేదాలు తొలుగుతాయి. వృషభ రాశి: అధికారుల నుండి ఒత్తిడులు ఎదుర్కుంటారు. బద్ధకం పనికిరాదు .అనారోగ్య సూచన.వ్యాపారస్థులు స్వల్ప ఇబ్బందులు . మిథున రాశి:ఆలోచనలను అదువులో పెట్టుకోండి. కుటుంబం లో విభేదాలు .అనుకొన్న పనులు పూర్తి కాకపోవ‌డం వ‌ల‌న చికాకులు ఎదురవుతాయి .అర్యోగం పట్ల శ్రాధ వహించాలి . కర్కాట‌క రాశి:వ్యాపార లాభిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. మీ ప్రతిభను కనబరుస్తారు.కోర్టు వ్య‌వ‌హ‌రాలు […]

మేష రాశి: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభం ఉంది.గౌరవమర్యాదలు లభిస్తాయి.సన్నిహితులతో విభేదాలు తొలుగుతాయి.

వృషభ రాశి: అధికారుల నుండి ఒత్తిడులు ఎదుర్కుంటారు. బద్ధకం పనికిరాదు .అనారోగ్య సూచన.వ్యాపారస్థులు స్వల్ప ఇబ్బందులు .

మిథున రాశి:ఆలోచనలను అదువులో పెట్టుకోండి. కుటుంబం లో విభేదాలు .అనుకొన్న పనులు పూర్తి కాకపోవ‌డం వ‌ల‌న చికాకులు ఎదురవుతాయి .అర్యోగం పట్ల శ్రాధ వహించాలి .

కర్కాట‌క రాశి:వ్యాపార లాభిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. మీ ప్రతిభను కనబరుస్తారు.కోర్టు వ్య‌వ‌హ‌రాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

సింహ రాశి: ఆరోగ్య సంబంధమైన విషయాలకు ధనవ్య‌య‌ముంటుంది. వివాదముల మూల‌కంగా న‌ష్ట‌పోతారు. వాహనం నడపడంలో జాగ్రత్త వహించాలి .పనుల్లో ఆటంకాలు .ఆర్థికంగా బాగుంటుంది .

కన్యా రాశి: కొత్త విషయాలను తెలుసుకుంటారు.బంధుమిత్రుల సహకారం లభిస్తుంది .విఘ్నములు కలిగిన కొన్ని పనులు పూర్తి చేస్తారు.కొత్తవారితో పరిచయం .

తులా రాశి: చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ప్రయాణములలో సమయం వృధా . మీరు చేయాల్సిన పనులకు వేరొకరి సాయం కోరవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం పెరుగుతాయి.

వృశ్చిక రాశి: ఉద్యోగ‌ ప్రయత్నములు లభిస్తాయి.మొండి బాకీలు వసూలవుతాయి .బంగారం కొనుగొలు చేస్తారు.బంధువులతో ఆనందంగా గడుపుతారు .

ధనుస్సు రాశి: రాజకీయ నాయకులు కొత్త ప్రణాళికలు వేస్తారు. అనుకున్న పనుల్లో జయం కలుగుతుంది.శత్రువులతో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.అప్రయత్న ధన లాభం .

మ‌క‌ర రాశి: మనశాంతి లోపిస్తుంది.వ్యాపారస్థులకు వివాదాలు ఎదురౌతాయి. అనుకోని ఖర్చులు వుంటాయి.మనోవ్యాకులము కలుగవ‌చ్చును.ఆరోగ్యం సహకరించదు.

కుంభ రాశి: కుటుంబ సభ్యులవలన ఇబ్బందులు చికాకులు . సోదరీ వర్గంతో మాటపట్టింపులు వుంటాయి. శ్రమ వృథా అవుతుంది.బాధ్యతలు పెరుగుతాయి.

మీన రాశి: జీవిత భాగస్వామి వలన మనోధైర్యం లభిస్తుంది. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. ధనాదాయం కలుగుతుంది.

Updated On 19 March 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story