తెలుగు వారి పండుగ ఉగాది రోజునుండి కొన్ని రాశులవారి జాతకం మారిపోతుంది. అఖండ లక్ష్మి యోగాన్ని అందుకోబోతున్నారు . మీనరాశి లో బృహస్పతి చంద్రుడు కలయిక వలన ఈ అఖండ లక్ష్మి యోగం సిద్ధిస్తుంది . డబ్బుకు ఏ విధమైన లోటు ఉండదు. గజకేసరి అఖండ లక్ష్మి యోగం వీరి జీవితాలను మార్చేయబోతుంది . అతిపెద్ద సంక్షోభాల నుండి బయటపడటమే కాకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ లక్ష్మి యోగం లభించిన రాశుల జాతకులు […]

తెలుగు వారి పండుగ ఉగాది రోజునుండి కొన్ని రాశులవారి జాతకం మారిపోతుంది. అఖండ లక్ష్మి యోగాన్ని అందుకోబోతున్నారు . మీనరాశి లో బృహస్పతి చంద్రుడు కలయిక వలన ఈ అఖండ లక్ష్మి యోగం సిద్ధిస్తుంది . డబ్బుకు ఏ విధమైన లోటు ఉండదు. గజకేసరి అఖండ లక్ష్మి యోగం వీరి జీవితాలను మార్చేయబోతుంది . అతిపెద్ద సంక్షోభాల నుండి బయటపడటమే కాకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ లక్ష్మి యోగం లభించిన రాశుల జాతకులు సమాజంలో విశేషమైన గౌరవాన్ని పొందటం తో పాటు అన్ని పనుల యందు విజయాన్ని సాధిస్తారు .

సింహరాశి: చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు ఉగాది రోజు మీనరాశిలో ఏర్పడనున్న లక్ష్మి యోగంతో సింహరాశి జాతకులకు ఏ విష్యం తిరుగు ఉండదు . . సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అత్యంత శుభదాయకంగా ఉంటుంది . ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్లు అందుకుంటారు . ఉన్నత అధికారుల ప్రశంసలు అందుకుంటారు .ఆర్థిక ఇబ్బందులు ఉండవు . గొప్ప సంపద మీ సొంతం .

మీనరాశి :అఖండలక్ష్మి యోగంతో మీన రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీనరాశిలోని లగ్న గృహంలోఈ యోగం ఏర్పడుతుంది. ఇది మీనరాశి జాతకుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మీనరాశి జాతకులకు లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. మీనరాశి జాతకులు ఏ పని చేసినా కూడా విజయం వరిస్తుంది , ఆరోగ్య లాభం . ముఖ్యంగా ఉపాధ్యాయులు, రచనలు మరియు చదువులతో సంబంధం ఉన్నవారు ఈ సంవత్సరం చాలా కీర్తి, ప్రతిష్టలను పొందుతారు. ఆర్థికం గా శుభకాలం. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటారు.

గమనిక :పైన వ్రాయబడిన అంశాలు జోతిష్య శాస్త్ర నిపుణులు ,ఇంటర్నెట్ ద్వారా సంప్రదించి పొందుపరిచినా సమాచారం . వ్యక్తి గత జాతక ఫలితాలకు నిపుణులను సంప్రదించగలరు

Updated On 20 March 2023 5:47 AM GMT
rj sanju

rj sanju

Next Story