గ్రహాల కదలికలో మార్పు దాని ప్రభావం అన్ని రాశులకు వర్తిస్తుంది . జోతిష్య శాస్త్రప్రకారం ఈ గ్రహాల మార్పిడి జరిగే సమయంలో సంబంధిత రాశులవారికి అనుకోని పరిణామాలు చోటు చేసుకొంటాయి. ద్వాదశ రాశులవారి పైన ఈ గ్రహ కదలికల వలన జరిగే మార్పులు ప్రభావితం చేస్తాయి . ఈ నెల 12 వ తేదీన శుక్ర ,మేష రాశుల కలియక వలన కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఇప్పటికే మేష రాశిలో రాహువు శుక్రు […]

గ్రహాల కదలికలో మార్పు దాని ప్రభావం అన్ని రాశులకు వర్తిస్తుంది . జోతిష్య శాస్త్రప్రకారం ఈ గ్రహాల మార్పిడి జరిగే సమయంలో సంబంధిత రాశులవారికి అనుకోని పరిణామాలు చోటు చేసుకొంటాయి. ద్వాదశ రాశులవారి పైన ఈ గ్రహ కదలికల వలన జరిగే మార్పులు ప్రభావితం చేస్తాయి .

ఈ నెల 12 వ తేదీన శుక్ర ,మేష రాశుల కలియక వలన కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఇప్పటికే మేష రాశిలో రాహువు శుక్రు ల సంయోగం జరిగింది. సంపదను ,సుఖాలను ,భోగాలను అందించేవాడు శుక్రుడు . త్వరలో తన స్థానాన్ని మార్చుకొని మేషరాశి లోకి ప్రవేశిస్తూ ఉండగా కొన్ని రాశుల వారికీ అదృష్టం పట్టబోతుంది .

మేషరాశి : ఈ రాశిలో శుక్రుడి సంచారం కారణం వీరికి మంచి కాలం వరించబోతుంది . ఒత్తిడి తగ్గి పనుల్లో సానుకూలత లభిస్తుంది . కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . జీవిత భాగస్వామి మద్దతు పూర్తిగా లభిస్తుంది. దాంపత్య మరియు ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది .

మిథున రాశి : మేషరాశి లో శుక్రుని సంచారం ఈ రాశి వారికీ శుభయోగం . అదృష్టం కాలం నడుస్తుంది అని చెప్పవచ్చు.విద్యార్థులకు ఇది శుభసమయం. కొత్త వ్యక్తులతో పరిచయాలు వలన భవిష్యత్ లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి.

సింహ రాశి : శుక్ర సంచారం వలన సింహరాశి వారికీ విశేష ప్రయోజనాలు కలుగుతాయి . ఉద్యోగాల్లో ప్రయత్నం చేసేవారికి మంచి సమయం. ఏదైనా కొత్త పనులు మొదలుపెడతారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు . ఆర్థికంగా బలపడే సమయం.

ధనుస్సు రాశి :శుక్ర సంచారంఈ రాశి వారికి అనుకోని ఉత్తమ ఫలితాలను ఇస్తుంది . వివాహ విషయం లో జరుగుతున్న ఆలస్యం ,ఆర్థికపరమైన ,మానసికంగా వేధించే సమస్యలు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో ఇక మీదట ఇవి మిమల్ని బాధించవు . చెప్పాలంటే ఇది అన్నిటికి శుభ కాలం .

మీనా రాశి:శుక్ర సంచార యోగం వలన ఈ రాశి వారికీ సంబంధ భాంధవ్యాలు మెరుగుపడతాయి .తగినంత డబ్బు సకాలం లో అందుతుంది . డబ్బు ని ఆదా చేయటం వలన వీరికి భవిష్యత్ ప్రయోజనాలు అందుకుంటారు . విజయం దిశగా అడుగులు వేస్తారు .

Updated On 3 March 2023 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story