గ్రహాల మార్పులు జ్యోతిష్య శాస్త్రంలో ప్రభావాన్ని చూపిస్తాయి .. ఈ ఫలితాల ప్రభావం వ్యక్తిగత జాతకాల మీద కూడ ఉంటుంది . అయితే ఈ రోజునుండి గురు గ్రహం మేషరాశి లోకి ప్రవేశించనున్నాడు . ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికీ అదృష్టం పట్టబోతోంది . అవి ఏ రాశులంటే ?

గ్రహాల మార్పులు జ్యోతిష్య శాస్త్రంలో ప్రభావాన్ని చూపిస్తాయి .. ఈ ఫలితాల ప్రభావం వ్యక్తిగత జాతకాల మీద కూడ ఉంటుంది . అయితే ఈ రోజునుండి గురు గ్రహం మేషరాశి లోకి ప్రవేశించనున్నాడు . ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికీ అదృష్టం పట్టబోతోంది . అవి ఏ రాశులంటే ?

మేషం: ఈ రాశి వారికి గురుడు శుభ స్థానంలో ఉండటం వల్ల వీరికి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి . గురుడు ప్రవేశంతో మేషరాశి వారికి గృహయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి . విదేశాల నుండి లాభాలు కలుగుతాయి . ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం . వ్యాపారులు మునుపెన్నడూ లేని లాభాలు చూస్తారు .

మిథునరాశి: . మీరు అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు . నిలిచిపోయిన పనులన్నీసకాలంలో పూర్తవుతాయి. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే అయితే, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందటంతో పాటు విజయం సాధిస్తారు. ఇది వృత్తి ఇంకా ఉద్యోగ పరంగా శుభకాలం .కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం మెరుగుపడతాయి.

సింహం: మీరు అదృష్టంతో ఎన్నో అవకాశాలను పొందుతారు . దూర ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఈ శుభకాలంలో ఉన్నత ప్రయోజనాలను పొందుతారు . శుభవార్తలు వింటారు .

ధనుస్సు: ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది . పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు . కుటుంబంతో సంతోషంగా గడుపుతారు . ఉద్యోగంలో ప్రమోషన్‌లు, కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారరంగంలో ఉన్నవారికి లాభాలను గడిస్తారు .

మకరం: ఆరోగ్యం మెరుగుపడుతుంది . కుటుంబంలో శుభ కార్యాలుచోటుచేసుకుంటాయి . మీరు చేసే పనుల్లో ప్రతిభను కనబరుస్తారు . మీరు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. సంబంధాలు మెరుగుపడతాయి.ప్రమోషన్లు ,ఇంక్రిమెంట్లు అందుకుంటారు .

మీనం: మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. అనుకోని రీతిలో డబ్బు వచ్చి పడుతుంది . స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉంటుంది. వ్యాపారస్తులకు శుభసమయం .

Updated On 27 April 2023 4:29 AM GMT
rj sanju

rj sanju

Next Story