మేష రాశి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి . మాట పట్టింపు పట్టింపులు వచ్చే అవకాశముంది జీవిత భాగస్వామితో ఆనందమైన సమయం గడుపుతారు వృషభ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ..డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ప్రేమించిన వారితో ఆనందంగా గడుపుతారు.. ఉద్యోగంలో గందరగోళం పరిస్థితులు ఎదుర్కొంటారు.. మిధున రాశి చిన్నప్పటి జ్ఞాపకాలతో ఆనందంగా గడుపుతారు.. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.. కుటుంబ సభ్యుల ప్రవర్తన బాధ […]

మేష రాశి
ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి . మాట పట్టింపు పట్టింపులు వచ్చే అవకాశముంది జీవిత భాగస్వామితో ఆనందమైన సమయం గడుపుతారు

వృషభ రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ..డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ప్రేమించిన వారితో ఆనందంగా గడుపుతారు.. ఉద్యోగంలో గందరగోళం పరిస్థితులు ఎదుర్కొంటారు..

మిధున రాశి
చిన్నప్పటి జ్ఞాపకాలతో ఆనందంగా గడుపుతారు.. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.. కుటుంబ సభ్యుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది.. ప్రయాణాల వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది

కర్కాటక రాశి
ఆరోగ్యం కుదుటపడుతుంది.. తెలివితేటలతో మీ పనులను చక్కబెట్టుకుంటారు.. ముఖ్యమైన వారి సూచనలతో లాభం పొందుతారు.. పొదుపుని పాటిస్తారు.. ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి .

సింహరాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.. దైవ దర్శనంతో ప్రశాంతత హాయిని పొందుతారు.. ధనాన్ని స్థిరాస్తికి పెట్టుబడిగా పెడతారు.. ఎదురొచ్చిన అవకాశాల్ని అందుకుని ముందుకు సాగండి..

కన్యా రాశి
ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళండి.. దుర్భ్యసనలకు దూరంగా ఉండండి.. పిల్లల కోసం డబ్బు ఖర్చు అవుతుంది.. మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్త.. జాగ్రత్తగా లేకపోతే గొడవలు తగాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది

తులారాశి
ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.. రుణాలు కలిసి వస్తాయి.. మీ కలలు నిజమయ్యే అవకాశం ఉంది.. భాగస్వామ్య వ్యవహారాలు కలిసి వస్తాయి.. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు

వృశ్చిక రాశి
అనవసరమైన సమస్యల వలన బాధపడతారు.. ఆర్థికంగా బాగుంటుంది.. పెండింగ్ పనులు పూర్తవుతాయి.. కష్టాలను అధిగమిచ్చి ముందుకు వెళతారు.. ముఖ్యమైన వ్యక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటారు..

ధనస్సు రాశి
మానసిక ఒత్తిడి తప్పదు.. నిర్ణయం తీసుకోవడం మంచిది.. అనుకోని కారణాల వల్ల సమయం వృధా అవుతుంది.. ఉద్యోగస్తులకు కష్టకాలం.

మకర రాశి
అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకండి.. వ్యాపారస్తులు డబ్బుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.. ప్రశంసలు అందుకుంటారు.. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు..

కుంభరాశి
పిల్లల ప్రవర్తనతో చికాకు పొందుతారు.. కోపం వలన నష్టాన్ని చూడాల్సి వస్తుంది.. కోపం వలన సమస్యలు పెంచుకోవద్దు.. శుభవార్త వినే అవకాశం ఉంది.. వారితో ఆనందంగా గడుపుతారు.. డబ్బును పొదుపు చేస్తారు..

మీన రాశి
భాగస్వామితో ఆనందంగా గడుపుతారుతెలివితేటలతో పనులను చెక్క పెట్టుకుంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టే సమయం.
కొత్త వ్యక్తులతో పరిచయాలురాశి

Updated On 5 April 2023 11:05 PM GMT
Ehatv

Ehatv

Next Story