జ్యోతిషశాస్త్రంలో, గ్రహాల రాశి మార్పులు మరియు వాటి ప్రభావాలను ఇతర గ్రహాలపైనా ప్రభావాన్ని చూపిస్తాయి . గ్రహాల రాకుమారుడు బుధుడు (Mercury)మీనరాశిలో మార్చి 16, 2023 బుధవారం నాడు ప్రవేశించాడు . దీని వల్ల నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. మెర్క్యురీ ట్రాన్సిట్ Mercury transist)అన్ని రాశిచక్రాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశులకు శుభాలను కలుగ చేస్తే మరొకొన్నిటికి అశుభాలు కలుగ జేస్తుంది , అయితే నీచభంగ్ రాజయోగం నుండి ప్రయోజనం పొందే మూడురాశులు గురించి ఇప్పుడు చూద్దాం .

వృషభ రాశి బుధ సంచారము వలన ఏర్పడిన నీచభంగ్(neecha bangh) రాజయోగం యొక్క శుభ ప్రభావం వృషభ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో ఆదాయం పెరగడంతోపాటు ఆర్థిక సమస్యలన్నీ(money problems) దూరమవుతాయి. డబ్బు విష్యం లో వీరికి లోటు ఉండదు . ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్‌కు కూడా అవకాశాలు వస్తున్నాయి.లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది ఈ రాశి వారికీ .

మిథునరాశినీచభంగ్ రాజయోగం వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు లాభపడతారు.ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు . ప్రమోషన్ (promotions)లేదా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా జరగవచ్చు.ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలవల్ల లాభాన్ని కూడా ఆర్జిస్తారు.

కన్యా రాశి వారికి నీచభంగ్ రాజయోగం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ కాలంలో, హన్స్ రాజయోగం(hansraj yogam) కూడా ఈ రాశి వారికీ ఏర్పడుతుంది, దీని కారణంగా రెట్టింపు లాభం ఉంటుంది. ఆదాయం పెరగడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చేసిన ప్రతి పని విజయాన్ని అందిస్తుంది. ఒక విధంగా పట్టిందల్లా బంగారం అవుతుంది వీళ్లకు . రచన మరియు ప్రసంగ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.

Updated On 23 March 2023 6:45 AM GMT
rj sanju

rj sanju

Next Story