మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సన్నిహితులతో విందులు వినోదాల్లో
పాల్గొంటారు.విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు
చేసుకుంటాయి. ఆర్థిక లాభం .

మార్చి 21, 2023

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సన్నిహితులతో విందులు వినోదాల్లో
పాల్గొంటారు.విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు
చేసుకుంటాయి. ఆర్థిక లాభం .
బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త ఆదాయ మార్గం దొరుకుతుంది .

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
మానసిక ఒత్తిడి ఎక్కువగా
ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థికంగా కలిసి వస్తుంది.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా
అసంతృప్తి ఏర్పడుతుంది. విందులు,వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల
నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల
నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది.
ఆర్థిక లావాదేవీలకుజాగ్రత్త అవసరం .

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు
సాగుతాయి. ఆకస్మిక ధన లాభం. . ఇతరులకు మేలు జరిగే పనులు
చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణం.
అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ
వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా
ముందుకు సాగుతుంది. ఉద్యోగంలో
ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దైవ దర్శనం మంచిది ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు
ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది . మొండి బాకీలు వసూలవుతాయి .

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
మనశ్శాంతి తగ్గుతుంది. వివాదాలు కు దూరంగా ఉండటం మంచిది . అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం
అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది.
చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మిమల్ని వెతుకుంటూ వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు
దూరంగా ఉండటం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు
వేయండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు
లాభసాటిగా ముందుకు వెళతాయి. ఉద్యోగస్తులు కు మంచి సమయం .

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఖర్చులు అధికం . బంధుమిత్రులు నుండి ఒత్తిడి . మొండి బాకీ వసూలు .
ఉద్యోగంలో అధికారుల నుంచి చికాకులు . ఉద్యోగరీత్యా ప్రయాణానికి
అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా చాలావరకు
మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు.
అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలుఅవుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అనుకున్న పనులు జరుగుతాయి . ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ఆకస్మిక ప్రయాణం
.ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు
పూర్తి చేస్తారు.శ్రమ పెరుగుతుంది . బంధువుల వల్ల ఇబ్బందులు . ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా
ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతిసాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబసభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి
కనిపిస్తుంది. ఉద్యోగులు ఉద్యోగం మారటానికిచేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి
మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు
సాగిపోతారు.

Updated On 20 March 2023 7:06 AM GMT
rj sanju

rj sanju

Next Story