ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీరాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై(Chandrababu) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vjaysai reddy) మరోసారి విమర్శలు గుప్పించారు. హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని విజయసాయిరెడ్డి పేర్కొంటూ నిజమైన హిందువు దేవుడిని, హిందూ మతాన్ని నమ్మకుంటాడని అన్నారు. రాజకీయ అజ్ఞాని, చంద్రబాబులాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడుని, మతాన్ని వాడుకుంటారని ఆయన విమర్శించారు.

Eha Tv

Eha Tv

Next Story