వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగు తోందని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story