ఎక్స్‌లో వైసీపీ తరపున ఈరోజు రాత్రి 8 గంటలకు స్పేస్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్స్‌లో వైసీపీ తరపున ఈరోజు రాత్రి 8 గంటలకు స్పేస్‌ ఏర్పాటు చేస్తున్నారు. జగనన్న కనెక్ట్స్ పేరుతో ఈ స్పేస్‌ను హోస్ట్‌ చేస్తున్నారు. ఫస్ట్ సోషల్ మీడియా స్పేస్‌గా ఈరోజు నిర్వహించబోతున్నారు. ఈ స్పేస్‌కు ముఖ్యఅతిథిగా వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల హాజరుకానున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు ఈ స్పేస్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated On 10 Jan 2025 6:39 AM GMT
ehatv

ehatv

Next Story