✕
డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శ

x
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా గుర్లలోని డయారియాతో బాధిత కుటుంబాలను సందర్శించారు. ఆయన కుటుంబాలను కలిసి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చారు.

Eha Tv
Next Story