జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి, ఇటీవల మరణించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి, ఇటీవల మరణించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వేలాది మంది పార్టీ కార్యకర్తల స్వాగతం చెప్తారని సమాచారం. అయితే, ఈ పర్యటన విషయంలో టీడీపీ నాయకురాలు పరిటాల సునీత వర్గం నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది, ఈ హత్యను రాజకీయ కోణంలో చూడొద్దని, అది కేవలం వ్యక్తిగత కలహమని చెప్తున్నారు. ఈ హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు, రామగిరి మండలంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జగన్ పర్యటన రాప్తాడులో టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉందన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ehatv

ehatv

Next Story