ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. గతంలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు కాంగ్రెస్ వదిలేసిన కొందరు కీలక నేతలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా త్వరలో వైసీపీలో చేరెందుకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాకినాడ మాజీ ఎంపీ పల్లంరాజు,జి.వి. హర్షకుమార్ (మాజీ ఎంపీ),సుంకర పద్మ, ఈ నలుగురు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే షర్మిలకు జగన్ మరో షాక్ ఇచ్చినట్లే.

ehatv

ehatv

Next Story