వచ్చే ఎన్నికల్లో గెలవడమన్నది తెలుగుదేశంపార్టీకి(TDP) అనివార్యం. లేకపోతే ఆ పార్టీ మనుగడలో ఉండటం చాలా కష్టం. అందుకే ఇప్పట్నుంచే బోల్డన్ని హామీలు, వాగ్దానాలు చేస్తూ వెళుతోంది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పుకొస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలవడమన్నది తెలుగుదేశంపార్టీకి(TDP) అనివార్యం. లేకపోతే ఆ పార్టీ మనుగడలో ఉండటం చాలా కష్టం. అందుకే ఇప్పట్నుంచే బోల్డన్ని హామీలు, వాగ్దానాలు చేస్తూ వెళుతోంది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు స్వయంగా సంతకం చేసిన పాంప్లెట్‌ను ఇంటింటికి పంచుతున్నారు. ఫలానా ఫలానా అంశాలను ఎన్నికల మేనిఫేస్టోలో(Manifesto) పొందుపరుస్తామని, వాటిని కచ్చితంగా అమలు పరుస్తామన్న హామీ ఇస్తున్నామని చంద్రబాబు(Chandrababu) ఆ పాంప్లెట్‌లో పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్ల పాటు మేము కరెంట్ ఛార్జీలు(Electricity charges) పెంచమనే గ్యారంటీ ఇచ్చింది టీడీపీ. ప్రజలు చంద్రబాబు మాటను నమ్ముతారా? అసలు ప్రజల భావన ఎలా ఉంది?

Updated On 4 Sep 2023 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story