ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జరుగుతున్న పరిణామాలపైనా, ప్రధానంగా తెలుగుదేశంపార్టీలో(TDP) జరుగుతున్న పరిణామాలపైనా బయట వినిపిస్తున్న వార్తలకు భిన్నంగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తుంటాయి. చంద్రబాబు అరెస్ట్‌(Chandrabbau Arrest) అయినప్పటి నుంచి ఆ మీడియాలు బాధ్యతగా వార్తలు వేశాయా అంటే కచ్చితంగా కాదనే అనాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జరుగుతున్న పరిణామాలపైనా, ప్రధానంగా తెలుగుదేశంపార్టీలో(TDP) జరుగుతున్న పరిణామాలపైనా బయట వినిపిస్తున్న వార్తలకు భిన్నంగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తుంటాయి. చంద్రబాబు అరెస్ట్‌(Chandrabbau Arrest) అయినప్పటి నుంచి ఆ మీడియాలు బాధ్యతగా వార్తలు వేశాయా అంటే కచ్చితంగా కాదనే అనాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రజల పక్షాన బాధ్యతగా వార్తలు వేస్తారని అనుకోవడం వృధా! రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బాధ్యతగా వార్తలు ఇస్తున్నారన్న ఆలోచన ప్రజల మనస్సులోంచి ఎప్పుడో తొలగిపోయింది. చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పటి నుంచి బ్రహ్మణి(Brahmini) వచ్చేస్తున్నారంటూ వార్తలు రాశాయి. తామే లాయర్ల గొప్పగా వాదిస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న వాదన వల్ల నష్టపోయేది తెలుగుదేశమే అన్నది సత్యం!చానెళ్లలో అయితే న్యూస్‌ ప్రెజెంటర్లు చొక్కాలు చింపుకుంటున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? మీడియాలో వచ్చే వార్తలను జనం నమ్ముతున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 23 Sep 2023 5:46 AM GMT
Ehatv

Ehatv

Next Story