టైమ్స్‌ నౌ(Times Now) సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు(Andhara Pradesh) సంబంధించినంత వరకు ఓ సర్వే చేసింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో జగన్‌(Jagan) పార్టీకి తిరుగులేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) 24 నుంచి 25 లోక్‌సభ సీట్లను గెల్చుకుంటుంది. తెలుగుదేశంపార్టీకి చెందిన ఓట్ల శాతం గతంలో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో జనసేన ఓట్ల శాతం పెరిగింది.

టైమ్స్‌ నౌ(Times Now) సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు(Andhara Pradesh) సంబంధించినంత వరకు ఓ సర్వే చేసింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో జగన్‌(Jagan) పార్టీకి తిరుగులేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) 24 నుంచి 25 లోక్‌సభ సీట్లను గెల్చుకుంటుంది. తెలుగుదేశంపార్టీకి చెందిన ఓట్ల శాతం గతంలో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో జనసేన ఓట్ల శాతం పెరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం ఉండబోతున్నది. చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu arrest) పట్ల ప్రజలలో ఎలాంటి సానుభూతి లేదు. ఈ సర్వే నివేదిక జగన్‌ పార్టీ క్యాడర్‌కు సంతోషం కలిగిస్తుండవచ్చు కానీ, సర్వే ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగబోతున్నాయి. ఆ పార్టీ అనుకున్నంతగా అప్రతిహత విజయాలేమీ లభించడం లేదు. అది ఎందుకో, ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 3 Oct 2023 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story